Bellamkonda Sai Srinivas Interview About Kavacham : It Will Surely Surprise Audience | Filmibeat

2018-12-05 18,410

Watch Bellamkonda Sai Srinivas Interview About Kavacham. Bellamkonda Srinivas is back with another action entertainer titled Kavacham. Bellamkonda Sreenivas and Kajal Aggarwal had share the screen in Kavacham. And Movie will goin to release on December 7 th. He said apart from a film, it will make you to sit at the edge of a sea.
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం కవచం. ఈ చిత్రానికి శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించగా, నవీన్ సొంటినేని నిర్మాతగా వ్యవహరించారు. వంశధార క్రియేషన్ బ్యానర్‌పై రూపొందిన చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించాడు. మరో అందాల భామ మెహ్రీన్ పిర్జాదా, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ మీడియా తో ముచ్చటించారు. బెల్లంకొండ చెప్పిన విషయాలు ఏమిటంటే..
#BellamkondaSaiSrinivas
#Kavacham
#KajalAgarwal
#BellamkondaSrinivasInterview
#MehreenPirzada